రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్ ప్రభుత్వం నియమితులయ్యారు. ఈయన మూడేళ్లు పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం కేంద్ర బ్యాంకులో నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి. వీరిలో ఇద్దరు బ్యాంకు అధికారుల నుంచి, ఒకరు కమర్షియల్ బ్యాంకర్, ఒకరు ఆర్థికవేత్త ఉండాలి.
0 Comments