రోడ్డెక్కి రాస్తారోకో చేసిన రైతులు : నల్లగొండ - భువనగిరి రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

Telugu Lo Computer
0


తెలంగాణలోని యాదాద్రి జిల్లా రామన్నపేట మండలము కక్కెరేని గ్రామానికి చెందిన రైతులు ఐకెపి సెంటర్ లో  వడ్లను కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు ప్రక్రియ నిదానంగా జరుగుతుందని, మిల్లర్లు భారీగా కోతలు విధించి రైతులను మోసం చేసి దోచుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రామన్నపేట కేంద్రంలో చిట్యాల - భువనగిరి రహదారిపై రైతుల రాస్తారోకో చేశారు దాంతో నల్లగొండ - భువనగిరి రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్దిచెపె ప్రయత్నంలో పోలీసులకు రైతులకు మధ్య భాగవాదం జరిగింది బలవంతంగా రైతులను రోడ్డుపై నుండి తీసి పక్కకు పంపారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default