Ad Code

ఉభయ సభలు నిరవధిక వాయిదా !


పార్లమెంట్ రెండు సభలూ నిరవధిక వాయిదా పడ్డాయి. మూడో రోజు సభలు ప్రారంభం కాగానే నిరవధిక వాయిదా వేశారు. నిన్న మహిళలకు 33% రిజర్వేషన్‌ను 2029 ఎన్నికల్లో అమలు చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కాస్తా వీగిపోవడంతో ఇవాళ లోక్ సభలో చర్చించడానికి ఏమీ లేకుండా పోయింది. అందువల్ల కేంద్రం నిరవధిక వాయిదా నిర్ణయం తీసుకుంది. 

Post a Comment

0 Comments

Close Menu