Ad Code

అమెజాన్ లో జీబ్రానిక్స్ 5.2 ఛానల్ డాల్బీ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ పై డిస్కౌంట్ ఆఫర్ !


మెజాన్ లో జీబ్రానిక్స్ 5.2 ఛానల్ డాల్బీ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ Juke bar 9550 pro ఈ రోజు చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మార్కెట్ లో రూ. 17,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుండి కేవలం రూ. 12,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,499 రూపాయలకు లభిస్తుంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో స్లీక్ డిజైన్ మరియు మూడు స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఈ బార్ తో జతగా డ్యూయల్ వైర్లెస్ సబ్ ఊఫర్ మరియు డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్ కూడా వస్తాయి.ఈ సౌండ్ బార్ టోటల్ 625W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ఆర్జీబీ LED లైట్స్ మరియు వాల్ మౌంట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ మరియు సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభించే డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ గా నిలుస్తుంది మరియు ఈరోజు బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu