ఫ్లిప్‌కార్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీపై డిస్కౌంట్ ఆఫర్


ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్‌లో భాగంగా మోటొరోలా తన టాప్-ఎండ్ మోడల్‌ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీపై డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. రూ. 64,999 అసలు ధర కలిగిన ఈ ఫోన్, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 44,999 కే లిస్ట్ అయింది. అంటే నేరుగా రూ. 20,000 తగ్గింపు లభిస్తోంది. మీరు ఎస్‌బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే అదనంగా మరో రూ. 2,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనివల్ల ఫోన్ ధర రూ. 42,499 కి తగ్గుతుంది. పాత ఫోన్ కండిషన్ బాగుంటే, ఎక్స్ఛేంజ్ ద్వారా గరిష్టంగా రూ. 41,950 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. బడ్జెట్ తక్కువ ఉన్నవారి కోసం నెలకు కేవలం రూ. 1,758 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.  6.7 అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ , స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో శక్తివంతమైన Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌ను వాడారు. 12GB RAM , 512GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో మల్టీ టాస్కింగ్‌ను చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. 4,500mAh బ్యాటరీతో పాటు, కేవలం నిమిషాల్లోనే ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేసే 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా ప్రీమియం ఫోన్లలో మాత్రమే ఉండే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains