శక్తివంతమైన కెమెరాతో పాటు ప్రాసెసర్, బ్యాటరీ కలిగిన మోటోరోలా ఎడ్జ్ 80 అల్ట్రా 5G


మార్కెట్లోకి శక్తివంతమైన కెమెరాతో పాటు ప్రాసెసర్, బ్యాటరీని కలిగిన మోటోరోలా ఎడ్జ్ 80 అల్ట్రా 5G అనే మొబైల్ వచ్చింది. ఈ మొబైల్ లో 6.82 అంగుళాల QHD AMOLED డిస్ప్లేను కలిగే ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయడం వల్ల స్మూత్ గా స్క్రోలింగ్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే 2000 నిట్ ల గరిష్ట బ్రైట్నెస్ ఉండడంతో గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఫ్రంట్ భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో రక్షణగా ఉంటుంది. ఇది ఐపి 68 రేటింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది 300 MP మెయిన్ కెమెరా తో పనిచేస్తుంది. అతి తక్కువ కాలంలో స్పష్టమైన కావలసిన ఫోటోలను వెంటవెంటనే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉండడంతో పాటు 16 MP టెలిఫోటో లెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ఈ మొబైల్ లో 64 MP కెమెరాలు కలిగి ఉంది. కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా 8K resolution తో వీడియోలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దీనిలో కెమెరా మాత్రమే కాకుండా బలమైన బ్యాటరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 7500 mAh బ్యాటరీ ఉండగా, దీనికి 180 W సపోర్టుతో ఫాస్టెస్ట్ చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 25 నుంచి 30 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో బిజీగా ఉండేవారు వెంటనే చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఇది పూర్తిగా మద్దతు ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 80 ఆల్ట్రా మొబైల్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ సిరీస్ ప్రాసెసర్ ను చేర్చారు. ఇది మల్టీ టాస్కింగ్ యూస్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది. ఇందులో 12gb రామ్ తో పాటు 256 జీబీ స్టోరేజ్ని ఉంచారు. భారతదేశంలో దీనిని రూ.69,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains