Ad Code

డ్రైవర్ అజాగ్రత్తతో బోల్తా పండిన ఆటో : పదో తరగతి విద్యార్థి మృతి


తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో ఉదయం పాఠశాలకు వెళ్తున్న డ్రైవర్ అజాగ్రత్తతో ఆటో బోల్తా పండింది. ఈ ప్రమాదంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రణవ్ అక్కడిక్కడే మృతి చెందగా, 14 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సావర్గావ్ నుంచి ఖండే బల్లూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu