బంగారం ధరలు మరోసారి తగ్గాయి. వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ. 230 మేరకు తగ్గింది. ఈ క్రమంలోనే దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.77,440గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.70,099గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,990గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,440గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,140గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,590గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,440గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,440గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,440గా ఉంది. గడిచిన రెండు రోజులుగా వెండి ధరల్లోనూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా రెండు వేలకుపైగా పెరిగిన వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి రూ. 96,800గా ఉంది. ముంబై, పూణేలలో కిలో వెండి రూ. 96,800గా, ఢిల్లీ, కోల్కతాలలో కిలో వెండి రూ. 96,900గా.. చెన్నై, హైదరాబాద్, కేరళ నగరాల్లో కిలో వెండి రూ. 1,02, 900గా ఉంది.
0 Comments