Ad Code

షావోమీ చిన్న ఎలక్ట్రిక్ కారు చైనాలో లాంచ్ !


చైనాలో చిన్న ఎలక్ట్రిక్ కారుగా వచ్చిన షావోమీ బ్రాండెడ్ నుంచి కొద్ది రోజుల క్రితం ఒక కారుని లాంచ్ చేశారు. ఈ కారు ఒకసారి చార్జింగ్ చేస్తే చాలు 1200 KM వరకు నడవగలదట. దీని ధర సుమారుగా 30 నుంచి 50 యుగాండ్ల వరకు ఉంటుందట. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.3.58 లక్షల నుంచి 6 లక్షల లోపు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారును చార్జ్ చేయడానికి 20KW మోటర్ ఉంటుందట. ఇది లీథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీగా ఉన్నట్లు తెలుపుతున్నారు. అయితే భద్రతా కోసం డ్రైవర్ వైపు మాత్రమే ఒక ఎయిర్ బ్యాగ్ ని అమర్చినట్లుగా తెలుస్తోంది. ఈ కారు కేవలం మూడు డోర్లతో వస్తుందట. అలాగే ఈ కారులో యాంటీ లాక్ బ్రేక్ సిస్టం వంటి ఫీచర్ కూడా కలిగి ఉన్నది. గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఆటో షోలో బెస్ట్ న్యూ షావోమియాను ప్రవేశపెట్టారు. ఈ కారులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉన్నది. ఈ కారు ఏరో డైనమిక్ డిజైన్ కలిగి ఉండడం వల్ల ఈ కారు వేగంగా వెళ్ళినా కూడా స్థిరంగానే కలిగి ఉంటుంది. ఈ కారుకు నాలుగు వీల్స్ కలిగి ఉన్నాయి. ఇది ఇండియాలోనే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం చెప్పలేదు. కానీ ప్రస్తుతం అయితే ఈ షావోమీ ఎలక్ట్రికల్ కారు... చైనాలో మాత్రమే అమ్ముతున్నారట. అక్కడ విపరీతంగా ఈ కారు సెల్స్ జరుగుతున్నట్లు సమాచారం అందుకే ఈ కారును మార్కెట్లోకి కూడా తీసుకురావాలని భావిస్తున్నారట ఈ కంపెనీ. ఈ కారు వల్ల ట్రాఫిక్ కు కూడా సులభంగా తగ్గిపోతుందట.

Post a Comment

0 Comments

Close Menu