సెప్టెంబర్ 27 నుంచి ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు ఒక రోజు ముందుగానే ఈ సేల్ యాక్సెస్ అందుతుంది. ఈ అతిపెద్ద సేల్ ను HDFC బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది. అందుకే, HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI ఆప్షన్ ఈ సేల్ నుంచి ప్రోడక్ట్స్ ను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు 10% అదనపు డిస్కౌంట్ ను అందిస్తుంది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, సౌండ్ బార్స్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ పై భారీ డీల్స్ అందించే అవకాశం వుంది.కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ మరియు కొత్తగా విడుదలైన స్మార్ట్ ఫోన్ ల పై అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రకటించే ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నారు. సేల్ డేట్ జస్ట్ ఇప్పుడే కదా అనౌన్స్ చేసింది, త్వరలోనే ఈ సేల్ ఆఫర్లు కూడా చేస్తుంది.
0 Comments