Ad Code

అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా


లయాళ సినీ ఇండస్ట్రీలో పలువురు నటులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్షుడు మోహన్ లాల్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పాలకమండలి సభ్యులంతా రాజీనామా చేశారు. రెండు నెలల్లో కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu