Ad Code

అమెరికా అధ్యక్ష రేసులో కమలా హారిస్ ?


మెరికా అధ్యక్ష ప్రెసిడెంట్‌ రేసులో చివరకు నిలబడి తలపడేది ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్‌ పార్టీ నుంచి ఆ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలుస్తున్నారు.వారిద్దరూ ఎన్నికల క్యాంపైన్ కూడా మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా భారత వారసత్వ మూలాలున్న కమలా హారిస్ పేరు తెరమీదకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల బరిలో జో బైడెన్‌కు బదులు కమలా హారిస్‌ను డెమోక్రాట్ పార్టీ చివరి క్షణంలో బరిలో నిలిపే ఛాన్స్ ఉందన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu