నారా చంద్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, కేటాయించని శాఖలు.
పవన్ కల్యాణ్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖలు
నారా లోకేశ్ - ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ
కింజరపు అచ్చెన్నాయుడు - వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు, పాడి అభివృధ్ది, మత్య్స శాఖ
కొల్లు రవీంద్ర - గనులు, ఎక్సైజ్ శాఖ
నాదెండ్ల మనోహర్ - పౌరసఫరాలు, వినియోగదారుల సంబంధాల శాఖ.
పి. నారాయణ - మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ
వంగలపూడి అనిత - హోం శాఖ, విపత్తు నిర్వహణ
సత్య కుమార్ - వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
నిమ్మల రామనాయుడు - నీటి వనరుల అభివృద్ధి
మహ్మద్ ఫరూక్ - మైనార్టీ, న్యాయ శాఖ
ఆనం రామనారాయణ రెడ్డి - దేవాదాయ శాఖ
పయ్యావుల కేశవ్ - ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన శాఖ
అనగాని సత్య ప్రసాద్ - రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖ
కొలుసు పార్థసారథి - గృహ నిర్మాణ, సమాచార శాఖ
దూల బాల వీరాంజనేయ స్వామి - సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖ
గొట్టిపాటి రవి కుమార్ - ఇంధన శాఖ
కందుల దుర్గేశ్ - పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ
బీసీ జనార్ధన్ రెడ్డి - రోడ్లు భవనాలు, మౌలిక, పెట్టుబడుల శాఖ
టీజీ భరత్ - పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ
సవిత - బీసీ సంక్షేమ శాఖ, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమం, చేనేత శాఖ
వాసంశెట్టి సుభాష్ - కార్మిక, పరిశ్రమలు, బాయిలర్స్, బీమా వైద్య సేవల శాఖ
కొండపల్లి శ్రీనివాస్ - సూక్ష్మ చిన్న తరహా శాఖ, ఎన్నారై శాఖ
మందిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి - రవాణా, యువజన క్రీడా శాఖ
సంధ్యారాణి - స్త్రీ, సంక్షేమ, గిరిజన శాఖ

0 Comments