రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ !


రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు జరగనుంది. ఈ సేల్ సమయంలో నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ, రియల్‌మి నార్జో ఎన్55, రియల్‌మి నార్జో ఎన్55పై కూపన్‌లు, బ్యాంక్ డీల్స్, మరిన్ని సేవింగ్స్ అందిస్తోంది. నార్జో 60 ప్రో 5జీ వేరియంట్, ప్రస్తుతం 12జీబీ+1టీబీ వేరియంట్ ధర రూ. 29,999, రూ. 2వేల అదనపు బ్యాంక్ ఆఫర్‌తో రూ. 27,999 తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ. 4వేల కూపన్ తగ్గింపు తర్వాత రూ. 27,999 విక్రయ ధర వద్ద అందుబాటులో ఉంది. అదే మోడల్ 8జీబీ +128జీబీ వేరియంట్ రూ. 23,999 ధరతో యూజర్లకు రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ. 21,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటుంది. నార్జో 60 కొనుగోలు చేసే వినియోగదారులు 8జీబీ +128జీబీ వేరియంట్ అసలు ధర రూ. 17,999 నుంచి రూ. 14,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 2వేల ఆఫర్, రూ. 1,000 అదనపు బ్యాంక్ ఆఫర్‌ పొందవచ్చు. అదేవిధంగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 2,000 తగ్గింపుతో పాటు రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ. 16,999కు కొనుగోలు చేయొచ్చు. నార్జో 60ఎక్స్ 5జీ మోడల్‌లు ఆకట్టుకునే ఆఫర్‌లను అందిస్తోంది. 6జీబీ+128జీబీ వేరియంట్ వాస్తవానికి రూ. 14,499 ఉండగా తగ్గింపు ధర రూ. 11,999కు పొందవచ్చు. అలాగే, 4జీబీ+128జీబీ వేరియంట్ రూ. 10,999 ( అసలు ధర రూ.రూ. 12,999) రెండు బ్యాంకుల నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. రియల్‌మి నార్జో ఎన్55, ఎన్53 కొనుగోలుదారులు భారీ ధర తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు.నార్జో ఎన్55 మోడల్ 6జీబీ+128జీబీ వేరియంట్, అసలు ధర రూ. 12,999 ఉండగా.. రూ. 4వేలు తగ్గింపు తర్వాత కేవలం రూ. 8,999 విక్రయ ధరకు అందుబాటులో ఉంటుంది. 4జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్‌లను కలిగిన నార్జో ఎన్53 మోడల్‌లు, ఆకర్షణీయమైన ధర ఆఫర్‌లు, కూపన్‌లతో వరుసగా రూ. 7,499, రూ. 9,499 విక్రయ ధరలలో అందుబాటులో ఉంటాయి.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains