సుజుకీ హయబుసా సూపర్ బైక్ !


సుజుకీ హయబుసా పేరుతొ సూపర్ బైక్ ను తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.16.90 లక్షలు. ఇండియాలో ఒకటే వేరియంట్ 3 కలర్స్‌లో లభిస్తోంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 299 కిలోమీటర్ల నుంచి 312 కిలోమీటర్లుగా ఉంది. వేరియంట్‌ని బట్టీ వేగం మారుతుంది.  1340 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇంది. ఇది 190 PS పవర్ ఇస్తోంది. అలాగే.. ఇది 7000 rpm దగ్గర 150 Nm మాగ్జిమం టార్క్ ఇస్తోంది. లీటర్‌కి 17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. ఫ్యూయల్ ట్యాంక్‌లో 20 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఫ్రంట్, బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ట్యూబ్ లెస్ టైర్లతో అలాయ్ వీల్స్ ఉన్నాయి. 4 సిలిండర్లు ఉన్నాయి.  క్రూయిజ్ కంట్రోల్, పవర్ మోడ్స్, లెడ్ టైల్ లైట్, డిజిటల్ ఓడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, ఎనలాగ్ స్పీడోమీటర్, డ్యూయల్ ఛానెల్ ABS ఉన్నాయి. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఇది BS6 ఎమిషన్ ప్రమాణాలతో వస్తోంది. ఈ బైక్‌కి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్, యాంటీ లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ సిస్టమ్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిట్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.  ఈ బైక్‌కి LED టర్న్ సిగ్నల్ ల్యాంప్ ఉంది. ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ ఉన్నాయి. అలాగే.. లో ఆయిల్ ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, పైలట్ ల్యాంప్స్ ఉన్నాయి. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains