Ad Code

వాట్సాప్ నుంచి యూస్ లెటర్ ఆప్షన్ ?


వాట్సాప్ లేటెస్ట్ గా స్టేటస్ ట్యాబ్ లో న్యూస్ లెటర్స్ ని ఆప్షన్ అందిస్తోంది దీని ద్వారా భవిష్యత్తులో యూజర్స్ అప్డేట్ ను తెలుసుకోవచ్చట. వాట్సాప్ ను ట్రాక్ చేసే వెబ్సైట్సి WABETAINFO నివేదిక ప్రకారం ప్రైవేటు న్యూస్ లెటర్ టూల్స్ ద్వారా దీనిని వినియోగదారులు తెలుసుకోవచ్చట. తమకు నచ్చిన బ్రాడ్ కాస్టర్స్ ని ఫాలో అవ్వచ్చట. ప్రస్తుతం వాట్సాప్ లో ఒక్కదాని తర్వాత మరొక స్టేటస్ లు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక రాబోయే భవిష్యత్తులో ఇంస్టాగ్రామ్ స్టోరీల మాదిరిగా హారిజంటల్ లేఔట్ లో కనిపించేలా వాట్స్అప్ మార్పును తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా న్యూస్ లెటర్స్ క్రియేట్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకుని యూజర్లకు కూడా ప్రేవేసిని కాపాడుకునేందుకు వారి యొక్క మొబైల్ నెంబర్ ను కనిపించకుండా ఉంచుతారని ఈ నివేదిక తెలియజేస్తోంది. అయితే వీటికి ఎలాంటి అల్గారిథం సిస్టం లేదని అలాగే ఎటువంటి యాడ్స్ లు కూడా రావని క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం కనిపిస్తాయని తెలియజేస్తున్నారు. వాటిపైన యూజర్లకు పూర్తిగా కంట్రోల్ ఉంటుందని తాము ఎవరిని ఫాలో అవుతున్నారో ఇతరులకు తెలిసి అవకాశం కూడా ఉండదని సమాచారం. ప్రస్తుతం ఇదంతా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉందని భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రాబోతోందని ఈ సంస్థ తెలియజేస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఇంస్టాగ్రామ్ ద్వారా ఎలా ఉపయోగించుకుంటున్నాము వాట్సాప్ ను కూడా అలాగే ఉపయోగించుకోవచ్చట.

Post a Comment

0 Comments

Close Menu