చైనాకు ఏఐ చిప్స్ అక్రమ రవాణాపై దృష్టిసారించిన అమెరికా దర్యాప్తు సంస్థలు : ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సన్నిహితురాలిపై అనుమానం
ఎ న్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సన్నిహితురాలు చైనాకు చెందిన వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌పై అమెరికా దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. అమెరికా నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌లను చైనాకు అక్రమంగా రవాణా చేస్తున్నారనే అనుమానాలపై ఈ దర్యాప…