Ad Code

చైనా నుంచి వేరబుల్ పరికరాల తయారీని పూర్తిగా తరలించేందుకు సిద్ధమవుతున్న గూగుల్ ?

గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు  తదితర వేరబుల్ పరికరాల తయారీని చైనా నుంచి పూర్తిగా తరలించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో భారత్, వియత్నాం దేశాలకు భారీ ప్రయోజనం చేకూరనుందని 'నిక్కీ ఆసియా' నివేదిక వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu