Ad Code

వంశధార నది కాలువలో కారు బోల్తా పడిన మారుతి బెలోనో : ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామం వద్ద వంశధార నది కాలువలో మారుతి బెలోనో కారు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. కారు కాలవల్లో దూసుకుపోయిన వెంటనే డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. కారులో మరో ఇద్దరు ఉన్నట్లు డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో కారుని బయటికి తీయగా అందులో రాము మృతదేహం ఒకటే లభ్యం అయింది. మృతుని మేనల్లుడు విశాల్ కుమార్ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు అని స్థానికులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu