Ad Code

అలస్కాలో చార్టర్ విమానం కూలి 8మంది మృతి

మెరికాలోని ప్రయాణికులతో వెళ్తున్న చార్టర్ విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లతో సహా ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. అలస్కాకు పశ్చిమాన ఉన్న కేప్ న్యూన్ హోమ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. గురువారం  మధ్యాహ్నం యాంకరేజ్ నుంచి కేప్ న్యూన్‌హామ్‌కు వెళ్తుండగా విమానం కూలిపోయిందని జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu