వివో Y500 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

వివో వై500 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. భారీ 8100mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ పాకిస్తాన్ మార్కెట్లో అందుబాటులోకి రాగా, త్వరలో ఇతర దేశాల్లో కూడా విడుదల కానుంది. Vivo Y500ను కంపెనీ పాకిస్తాన్‌లో PKR 99,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. భారత కరెన్సీలో దీని ధర సుమారు రూ.34,000గా ఉంటుంది. ఈ ఫోన్ పెరల్ వైట్, మిడ్ నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. త్వరలో సౌదీ అరేబియా సహా మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే 2800 × 1260 పిక్సెల్స్ 1.5K రిజల్యూషన్, 449 PPI పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. Unisoc T7300 చిప్‌సెట్ ను ఉపయోగించారు. 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, Android 16 ఆధారిత OriginOS 6 అందుబాటులో ఉన్నాయి. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందించింది. ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ 8100mAh బ్యాటరీ. 44W ఫాస్ట్ ఛార్జింగ్, 3000mm² Vapor Chamber Cooling System అందించారు. దీని వల్ల ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్‌తో పాటు గేమింగ్ సమయంలో వేడి సమస్య కూడా తగ్గుతుంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains