Ad Code

బాలాపూర్ లో అర్ధరాత్రి ఘర్షణ : యువకుడికి కత్తిపోట్లు

హైదరాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరియం కాలనీ లో సయీద్ బామ్ , సలాం బామ్ మరియు ఫహత్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ ల మధ్య గొడవ రాత్రి 3 గంటల సమయం జరిగింది అని ఆదిభట్ల ఎసిపి ప్రదీప్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బాలాపూర్ నైట్ డ్యూటీ ఆఫీసర్ శ్యామ్ సుందర్ రెడ్డి కి ఒవైసీ హాస్పిటల్ నుంచి స్టాబింగ్ జరిగినట్లు సమాచారం వెంటనే బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎసిపి ప్రదీప్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొన్నారు.  

Post a Comment

0 Comments

Close Menu