Ad Code

ఎన్డీయేలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు ? : లోక్ సభ స్పీకర్ కు లేఖ !

శ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీకి అతిపెద్ద షాక్ తగిలింది. లోక్ సభకు ఎంపిక చేసిన పంపిన ఎంపీల్లో 20 మంది ఇప్పుడు తన పార్టీని వీడి ఎన్డీయేలో చేరిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందీ టీఎంసీ ఎంపీలు లేఖ రాశారు. దీంతో లోక్ సభలో టీఎంసీ నిట్టనిలువుగా చీలిపోతోంది.

Post a Comment

0 Comments

Close Menu