పుల్వామ దాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్పి చంపారు. పుల్వామాకు చెందిన బుర్హాన్ ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో పాకిస్థాన్‌కి వెళ్లాడు. అక్కడ నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ - బదర్‌లో చేరి, కొద్ది కాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు. అతడిని 2022లో భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
0 Comments