Ad Code

అంతర్జాతీయ టీ20ల్లో 100వ మ్యాచ్ ను పూర్తి చేసుకున్న షెఫాలీ వర్మ


క్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో బరిలోకి దిగడం ద్వారా టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ అరుదైన మైలురాయిని చేరుకుంది.  అంతర్జాతీయ టీ20ల్లో 100వ మ్యాచ్ ను  పూర్తి చేసుకుంది. కేవలం 22 ఏళ్ల వయసులోనే 100 అంతర్జాతీయ మ్యాచ్ లు పూర్తి చేసుకోవడం విశేషం. కాగా, ఈ మ్యాచ్ లో ఆమె 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుటైంది.

Post a Comment

0 Comments

Close Menu