Ad Code

కూతురుని గొంతు కోసి చంపిన తల్లి !


తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ని భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో బెజ్జంగి రత్నకళ అనే మహిళ తన కూతురు కీర్తన రెడ్డి (14)గొంతు కోసి హత్య చేసింది. కొడుకు బెజ్జంగి అంశాంత్ రెడ్డి నీ కూడా కత్తితో గొంతు కోయడానికి ప్రయత్నించగా తప్పించుకుని కేకలు వేస్తూ పారిపోయాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించగా గమనించిన స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

Post a Comment

0 Comments

Close Menu