Ad Code

టీ 20 వరల్డ్ కప్ : రెండో సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘనిస్థాన్ పై విజయంసాధించిన దక్షిణాఫ్రికా


హ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ డీ లో ప్రత్యర్థి దక్షిణాఫ్రికాతో ఆఫ్ఘనిస్థాన్ పోటీ పడింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికాపై బౌలింగ్ వేసి 6 వికెట్లకు 187 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్ 17 పరుగులు చేసింది. అయితే దక్షిణాఫ్రికా ఆ స్కోరును సమం చేసింది. దాంతో మ్యాచ్‌ను మరో సూపర్ ఓవర్‌ వచ్చింది. రెండవ సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 24 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అవ్వడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.


Post a Comment

0 Comments

Close Menu