అమెజాన్ లిమిటెడ్ టైమ్ డీల్ : శామ్ సంగ్183 L, 4 స్టార్, డిజిటల్ ఇన్వెర్టర్ రిఫ్రిజిరేటర్ పై డిస్కౌంట్‌ ఆఫర్


మెజాన్ ‘లిమిటెడ్ టైమ్ డీల్’లో భాగంగా శామ్ సంగ్ పాపులర్ హోమ్ అప్లయన్సెస్‌పై ఆఫర్లను ప్రకటించింది. శామ్ సంగ్183 L, 4 స్టార్, డిజిటల్ ఇన్వెర్టర్ రిఫ్రిజిరేటర్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అత్యాధునిక ‘డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ’తో రూపొందిన శామ్ సంగ్ 183 L సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇప్పుడు అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, కరెంటు బిల్లును ఆదా చేసే ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ ప్రస్తుతం హాట్ డీల్‌గా నిలిచింది. ఈ రిఫ్రిజిరేటర్ అసలు ధర ₹22,999 కాగా, అమెజాన్ ప్రస్తుతం 30% నేరుగా తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత ఈ రిఫ్రిజిరేటర్ కేవలం ₹15,990 కే లభిస్తోంది. ధర తగ్గింపు మాత్రమే కాకుండా, అదనంగా ₹1,000 విలువైన కూపన్ ను  అప్లై చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ₹1,500 వరకు అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. నెలకు కేవలం ₹562 నుండి ప్రారంభమయ్యే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో దీనిని సొంతం చేసుకోవచ్చు. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ: ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ (RR20C1824CR/HL) కేవలం ధరలోనే కాదు, ఫీచర్లలోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది సమర్థవంతమైన కూలింగ్‌ను అందించడమే కాకుండా, విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీని కంప్రెసర్‌పై 20 ఏళ్ల వారంటీని అందిస్తోంది. దీనికి 4-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉండటం వల్ల సంవత్సరానికి చాలా తక్కువ విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. రిఫ్రిజిరేటర్ అడుగు భాగంలో అదనపు డ్రాయర్ ఉంటుంది. ఇందులో ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి చల్లదనం అవసరం లేని వస్తువులను స్టోర్ చేసుకోవచ్చు. ఇది ‘కామెల్లియా పర్పుల్’ రంగులో, పూల డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉండి మీ కిచెన్‌కు కొత్త లుక్ ఇస్తుంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains