త్వరలో హానర్ సంస్థ తన X-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ ఎక్స్ 80 ఫోన్‌ను చైనాలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ధర, కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. ఈ ఫోన్‌లో భారీ 10,000mAh బ్యాటరీ ఉండనున్నట్లు, ధర సుమారు CNY 1,000 (రూ.13,000)గా ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో ఇంత పెద్ద బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ వస్తుండటం మార్కెట్‌లో 2026 చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిలో 10,000mAh బ్యాటరీ, 6.81 అంగుళాల LTPS స్క్రీన్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ తో Honor X70కి అప్‌గ్రేడ్‌గా Honor X80 గా రానున్నది.
0 Comments