ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల జోనల్ కమిటీ సభ్యుడు, టెక్నికల్ టీమ్ ఇన్‌చార్జ్ మెట్టూరు జోగారావు (టెక్ శంకర్) (51) మృతి చెందారు. ఐఈడీలు, మందుపాతరలు తయారీలో నిపుణుడైన ఆయన 36 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి, 30 ఏళ్ల క్రితం ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామి రెడ్డి హత్యతో పాటు అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల హత్యల్లో కీలక పాత్ర పోషించారు.
0 Comments