Ad Code

వాట్సప్‌లో మెసేజ్‌ రిమైండర్ ఫీచర్‌ !

                                                 

వాట్సప్‌లో రానున్న కొత్త ఫీచర్‌ మెసేజ్‌ రిమైండర్‌. అప్లికేషన్‌లో చదవకుండా వదిలేసిన మెసేజ్‌ ఇది గుర్తు చేస్తుంది. అయితే గతంలో స్టేటస్‌ అప్‌డేట్లను రిమైండింగ్‌ కోసం మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఫీచర్‌ తాజాగా చాట్‌లలో చదవని మెసేజ్‌లను ట్రాక్‌ చేయడంతో మీకు సాయం చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్ష దశలో భాగంగా ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నది. లైవ్‌లోకి రాగానే గుర్తుచేస్తుంది. Settings > Notifications > Reminders ని ఎంపిక చేసుకొని ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu