కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఉచిత ఇంటర్న్‌షిప్, వారికి ఆచరణాత్మక పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు నేర్పుతుంది. ఇది విద్యార్థులకు కెరీర్‌ను ముందుకు తీసుకెళ్ళేందుకు, వాస్తవ పని అనుభవాన్ని అందించేందుకు ఒక మంచి ప్లాట్‌ఫారమ్. సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ - డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లపై పని చేసే అవకాశం. నైపుణ్యం ఆధారిత శిక్షణ - కొత్త ప్రోగ్రామింగ్ భాషలు, సాధనాలు నేర్చుకోవడం. బిజినెస్ డెవలప్‌మెంట్ - టెక్నికల్ లెక్చరర్లు, నెట్‌వర్కింగ్ ద్వారా వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో శిక్షణ ఇస్తుంది. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ఉన్న విద్యార్థులు. కంప్యూటర్ సైన్స్ లేదా టెక్నికల్ సబ్జెక్టుల్లో ప్రాధాన్యం. ఒక సాధారణ ప్రోగ్రామింగ్ భాషలో అనుభవం ఉండాలి. ఆంగ్లంలో సాంకేతిక సంభాషణలు చేయగల సామర్థ్యం తప్పని సరి. ప్రధానంగా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆసియా, మైనారిటీలు, వికలాంగులు, LGBTQ+ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులకు ప్రాధాన్యం. మే 2025 నుంచి ఆగస్టు 2025 వరకు (10-12 వారాలు) ఈ జరగనుంది. ఎంపికైన విద్యార్థులు Google ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో పని చేస్తారు. టెక్నికల్ సమావేశాలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు ఉంటాయి.
0 Comments