నోకియా X200 5G పేరిట స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ సాయంతో ఒకేసారి మల్టిపుల్ టాస్క్స్ రన్ చేసినా ఫోన్ స్లో అవ్వదు. ఫొటోలు తీయడం ఇష్టపడే వారికి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. 108MP మెయిన్ కెమెరాతో చాలా స్పష్టమైన ఫొటోలు తీయొచ్చు. 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP టెలిఫోటో కెమెరా కూడా అందించడం విశేషం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. దీనిలో 6000mAh అనే భారీ బ్యాటరీ ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే మొత్తం రోజు ఈ ఫోన్‌ను వాడొచ్చు. అంతేకాకుండా 45W ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. దీంతో కేవలం ఒక గంటలోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది. అంటే మీరు అత్యవసరంగా బయటకు వెళ్లే సమయంలో ఛార్జింగ్ లేదని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ మీ స్టోరేజ్ అవసరాలకు తగినట్లు మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6GB RAM + 64GB స్టోరేజ్, 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్ అనే మూడు రకాల మోడళ్లు అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కి తగినమోడల్‌ను ఎంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇతర బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నప్పుడు ఈ ధర రూ.4,999 వరకు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా కేవలం రూ.999 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. 5G ఫోన్‌ను మొదటిసారి కొనుగోలు చేయాలనుకునే వారు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, తక్కువ ధరకే మంచి ఫోన్‌ను కొనాలనుకునే వారు, నోకియా ఫోన్లను ఇష్టపడేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. 2026వ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల మధ్య నోకియా X200 5G మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ ఫోన్ హిట్ అయితే నోకియా మళ్లీ మొబైల్ మార్కెట్‌ను శాసిస్తుందని భావిస్తున్నారు.
0 Comments