రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ మొదలవుతుంది. ఈ సేల్ ను Axis బ్యాంక్, BOB బ్యాంక్, RBL బ్యాంక్, YES బ్యాంక్ ల భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది. ఈ నాలుగు బ్యాంక్ కార్డ్స్ తో ఈ సేల్ నుంచి వస్తువులను కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుంచి అందించిన బెస్ట్ డీల్స్ ను మళ్ళీ తిరిగి అందించే అవకాశం ఉండవచ్చు. గత సేల్ నుంచి స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఎయిర్ బడ్స్ మరియు సౌండ్ బార్స్ వంటి చాలా ప్రొడక్ట్స్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందించింది. ఇప్పుడు కూడా రేపటి నుంచి మొదలువుతున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ మరియు సౌండ్ బార్స్ పై గొప్ప డీల్స్ అందిస్తుందని ఆశిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, లేటెస్ట్ గా ఇండియాలో విడుదలైన స్మార్ట్ ఫోన్ లను సైతం గొప్ప డీల్స్ తో సేల్ చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
0 Comments