Ad Code

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెక్సీగా డ్యాన్స్ చేసిన టీచర్ !


సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక మహిళా టీచర్ తన విద్యార్థుల ముందు ఓ భోజ్‌పురి పాటకుచాలా సెక్సీగా డ్యాన్స్ చేస్తుంది. ఆ ఉపాధ్యాయురాలు బ్లాక్ సారీ కట్టుకొని చాలా హాట్ గా డ్యాన్స్  చేస్తుంటే, విద్యార్థులు ఆమె చుట్టూ కూర్చుని ఆనందంగా చూస్తున్నారు. ఈ వీడియోను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తీసినట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన ఆ వీడియోపై ఇప్పుడు చాలా విమర్శలు చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు ఆ ఉపాధ్యాయురాలు డ్యాన్స్ చేసిన తీరు "సిగ్గుమాలిన టీచర్" అని అంటున్నారు. ఒక 'X' యూజర్ కామెంట్ చేస్తూ "ఇంతకంటే పెద్ద సిగ్గుచేటు ఏముంటుంది? ఒక ఉపాధ్యాయురాలు స్వయంగా ఇలాంటి పాటలకు డాన్స్ చేయడం, అదీ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం( Teachers Day ) రోజున!" అని మండిపడ్డాడు. "ఇలాంటి స్కూళ్లు ఉంటే విలువలు ఎక్కడి నుంచి వస్తాయి?" అని మరొక 'X' యూజర్ అడిగారు. అలాగే, చాలామంది ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు. "ఆలోచించండి.. చదువు స్థాయి ఎంత ఉంటుంది? ఉపాధ్యాయ దినోత్సవం రోజున భోజ్‌పురి పాటలకు డాన్స్ చేయడం అంటే!" అని మరొక యూజర్ అభిప్రాయపడ్డారు.


Post a Comment

0 Comments

Close Menu