హైదరాబాద్ లోని కూకట్ పల్లి రెయిన్, బో విస్టాస్ అపార్ట్ మెంట్ ఐ బ్లాక్ లో ఉంటున్న బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈయన ఫైనాన్స్ కంపెనీ, హాస్పిటల్, తెలుగు న్యూస్ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. దాదాపు ఎనిమిది మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

0 Comments