Ad Code

లాల్ బాగ్చా గణేష్ ను దర్శించుకున్న అంబానీ కుటుంబం !


ముంబైలోకి లాల్ బాగ్చా గణేష్ ను దర్శనం చేసుకునేందుకు ముఖేష్ అంబానీ తన సతీమణి నీతా అంబానీ, కుమారుడు అనంత్, రాధిక మర్చంట్ లతో వెళ్లారు. అక్కడ మరో కోడలు శ్లోకా మెహాతా కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా గణేష్ ను దర్శనంచేసుకున్నారు. అంబానీ ఫ్యామీలినీ చూసేందుకు అక్కడి వాళ్లు ఆసక్తి చూపించారు. పోలీసులు కూడా ఎలాంటి తోపులాట జరగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. లాల్ బాగ్చా గణేష్ ను దర్శనం చేసుకున్నాక అంబానీ కుటుంబం బైటకు వచ్చింది. ఆ సమయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనంత్ అంబానీ, రాధికలు ఆస్పత్రికి వెళ్తున్నామంటూ మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో కన్పిస్తుంది. ఇంతలో ముఖేష్ అంబానీ తాను కూడా ఆస్పత్రికి వస్తానంటూ చెప్తాడు. కానీ అనంత్ ,రాధిక లు మాత్రం రావాల్సిన అవసరంలేదంటూ తండ్రితో చెప్తాడు. అక్కడ వారి ఫెస్ ఎక్స్ ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ ను చూస్తే మాత్రం ఏదో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం మామ కోడలు గొడవ పడ్డట్లున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu