చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది. అందుకే కొంతమంది జుట్టుకు డై వేసుకుంటారు. కానీ ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్లజుట్టు రావటం ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. కాస్త ఓపిక ఉంటే వంటింటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. వంటింటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టు రావడానికి వంశపారంపర్యం ఒక కారణం అవుతుంది అలాగే థైరాయిడ్ సమస్య అధిక ఒత్తిడి ఆందోళన అవుతాయి చిన్న వయసులో తెల్ల జుట్టు వస్తే పోషకాహార లోపం వల్ల కూడా రావచ్చు.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ నిమ్మరసం,2 లేదా 3 స్పూన్ల టీ డికాషన్, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే తెల్లజుట్టు చాలా సులభంగా నల్లగా మారుతుంది.
0 Comments