Ad Code

సోనీ నుంచి 5G కీప్యాడ్ మొబైల్ ?


దేశీయ మార్కెట్లోకి సోనీ కీప్యాడ్ మొబైల్స్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కంపెనీ కూడా ఒక కొత్త మొబైల్ ని విడుదల చేసిందట. Sony X2-5G అనే పేరుతో విడుదల చేసింది ఈ స్మార్ట్ మొబైల్ కూడా అదిరిపోయే స్పెసిఫికేషన్ తో పాటు ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయట. కీప్యాడ్ మొబైల్ కారణంగా ఇది చాలా చౌక ధరకే లభిస్తుందని అన్ని సౌకర్యాలు కూడా ఇందులో ఉంటాయని తెలియజేస్తున్నారు నిపుణులు.అసలు విషయంలోకి వెళ్తే సోనీ కంపెనీ 5జి స్మార్ట్ మొబైల్ ని డిస్ప్లే నాణ్యత విషయానికి వస్తే..4.4 అంగుళాల సూపర్ అమౌంట్ డిస్ప్లేను అందిస్తోందట. పిక్సెల్ 480x800 సైజులో ఉంటుందట. అలాగే భద్రత పరిమాణం కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు. 120 W ఫాస్ట్ ఛార్జింగ్తో అందుబాటులోకి ఉంటుందట.కేవలం 15 నిమిషాలలోనే పూర్తిగా చార్జింగ్ అవుతుందట. ఒకసారి చార్జింగ్ ఫుల్ అయితే ఆరు గంటల పాటు ఉంటుందట. కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్ మొబైల్ లో 50 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది.. సెల్ఫీ వీడియో కాల్ కు 16 మెగాపిక్సల్ కెమెరా ఫ్రంట్ సైడ్ కలదు.రామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 2gb ram+16 gb స్టోరేజ్ నుంచి మొదలవుతుంది.. అయితే ధర కూడా ప్రారంభం నుంచి 2000 రూపాయల నుంచి లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా ఈ బ్రాండ్ మొబైల్ కి సంబంధించి ఎలాంటి అధికారికంగా ప్రకటన తెలుపలేదు. వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉన్నది.

Post a Comment

0 Comments

Close Menu