Ad Code

విమానం గాల్లో ఉండగా ఊడిన గేర్ టైరు !


మెరికాలో యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 757-200 విమానం సోమవారం లాస్ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. అనంతరం విమానం డెన్వర్ లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Post a Comment

0 Comments

Close Menu