సాంకేతిక రంగంలో స్వావలంబన దిశగా పరుగులు పెడుతున్న భారత్ మరో కీలక ముందడుగు వేసింది. త్వరలో దేశంలోని అన్ని గడియారాలు (స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా) ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్ వర్క్ టైం ప్రొటోకాల్ ను అనుసరిస్తున్నాయి.
0 Comments