Ad Code

యూట్యూబ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ?


యూట్యూబ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ను ప్రవేశపెట్టింది. తమ యూజర్లకు మరింత బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే క్రమంలో యూట్యూబ్‌లో ఏఐ ఆధారిత కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూట్యూబ్‌ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో వీడియోలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, కంటెంట్ కోసం సిఫార్సులు వంటి వాటికి సమాధానాలు ఇవొచ్చు. వీడియో కింద కనిపించే 'ఆస్క్‌' అనే ఆప్షన్‌ ద్వారా వీడియోకు సంబంధించి ప్రశ్నలు అడగడం లేదా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాధానాలు ఇస్తారు. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఎంపిక చేసిన కొందరు యూజర్లకు అందిస్తుండా, త్వరలోనే యూట్యూబ్‌ ప్రీమియం మెంబర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Post a Comment

0 Comments

Close Menu