Ad Code

పాత బైక్ ను ఎలక్ట్రిక్ బైక్ గా తయారు చేశాడు !



రాజస్థాన్ కు చెందిన దినేష్ అనే 26 ఏళ్ల యువకుడు  ఎలక్ట్రికల్ బైక్ ని తయారు చేశాడు. పెట్రోల్ ధరలు భారీగా పెరిగి పోతూ ఉండటం బయట ఎలక్ట్రికల్ వాహనాలు కొనాలంటే లక్షలు అవసరం ఉన్న నేపథ్యంలో తన పాత బైక్ ను  తీసుకొని పలు మార్పులు చేసి మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బైక్ గా మార్చాడు. ఇందుకోసం 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చుపెట్టాడు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల వరకు ఈ బైక్ ప్రయాణిస్తోందని చెబుతున్నాడు. ఒకసారి ఛార్జింగ్ చేసినందుకుగాను 15 నుంచి 20 రూపాయలు ఖర్చు అవుతుండగా ప్రమాదాలను నివారించేందుకు గేర్, స్పీడోమీటర్, బ్రేక్ లకు సెన్సార్లను అమర్చాడు. దినేష్ ప్రస్తుతం డిఫార్మసీ చదువుతున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu