ఒకప్పుడు స్మార్ట్ మొబైల్స్ పెద్దగా ఫీచర్స్ లేకున్నా కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండేవారు. ప్రస్తుతం ఇప్పుడున్న మొబైల్స్ కి ఎక్కువగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి అందులో ముఖ్యంగా వాయిస్ వినిపించకపోవడం, మధ్య మధ్యలో మొబైల్ హాంగ్ అవుతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా సమస్యలు ఎదురవుతుంటాయి. రెగ్యులర్ ఫోన్ కాల్ చేయడం లో వైఫై కాలింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఎయిర్టెల్, జీవో తో పాటుగా మరికొన్ని సంస్థలు కూడా వైఫై కాలింగ్ సదుపాయాన్ని ఫ్రీ గానే యూజర్లకు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ముందుగా సెట్టింగ్ మెనూ కు వెళ్లాలి.. ఆ తరువాత నెట్వర్కింగ్ ఆప్షన్ పైన ఓపెన్ చేయవలసి ఉంటుంది. అందులో ఆండ్రాయిడ్ ఫోన్లో నెట్వర్క్ కి బదులుగా మొబైల్ నెట్వర్కింగ్ కనెక్షన్ చేసిన తర్వాత WIFI ఆప్షన్ ను ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అడ్వాన్సు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వైఫై కాలింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వచ్చిన తర్వాత మీ మొబైల్ లో రెండు సిమ్ కార్డులు ఉంటే అందులో నుండి ఒక సిమ్ ద్వారా వైఫై కాలింగ్ ఫ్యూచర్ ని ఉపయోగించుకోవచ్చు. మొబైల్ డేటా పైన క్లిక్ చేసి ఆ తర్వాత వైఫై కాలింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ ఆప్షన్ ను మొబైల్ సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఫ్యూచర్ వర్క్ అవుతుందట. వైఫై కాలింగ్ ఆన్ ది ఐఫోన్ ఫ్యూచర్.. అనే ఆప్షన్ ని ఆన్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేశాక మీ మొబైల్ లో స్టేటస్ బార్ లో టెలికామ్ ఆపరేటర్స్ వైఫై అనే ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. అటు తర్వాత సిగ్నల్ ఉన్న ప్రాంతాలలో మీ వైఫై ద్వారా రెగ్యులర్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
0 Comments