Ad Code

బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం : ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలం కొత్తపల్లిలో ఓ కుటుంబం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటనలో వసంత (35)  నవ్య (15) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల వల్లే కుటుంబం ఆత్మహత్య యత్నం చేసినట్లు భావిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu