Ad Code

తగ్గిన బంగారం ధర

దేశీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 తగ్గి 1,44,330 చేరుకుంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.250 తగ్గి రూ. 1,32,300 చేరుకుంది. 18 క్యారెట్ల పుత్తడి ధర రూ. 200 తగ్గి రూ.1,08,250 తగ్గింది. క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. పెళ్లిళ్లు చేసుకునే వారు తగ్గిన బంగారం ధర కాస్త ఉపశమనం కలిగింది. అయితే ఇప్పటికీ కూడా బంగారం ధరలు భారీగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,44,330 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,300 తగ్గింది. ఇక 18 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ. 1,08,250 గా ఉంది. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.14,330 గా ఉంది. ఇక 22 క్యారెట్ల గ్రాము పుత్తడి ధర రూ.13,230 గా ఉండగా.. 18 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.10825 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,44,330 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,300 తగ్గింది. 18 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ. 1,08,250 గా ఉంది. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.14,330 గా ఉంది. ఇక 22 క్యారెట్ల గ్రాము పుత్తడి ధర రూ.13,230 గా ఉండగా.. 18 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.10825 గా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu