జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన రెండు స్ధానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఇందులో 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఎన్డీఏకు తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, ఆ కూటమి మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ రాజ్యసభ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలు క్రాస్ ఓటింగ్ చేశాయని అనుమానిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
0 Comments