Ad Code

తగ్గిన బంగారం ధరలు !


అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో మన దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,200 రూపాయల వరకు తగ్గింది. దీంతో మార్కెట్లో ఈ పసిడి ధర 1,37,150 రూపాయల వద్ద కొనసాగుతోంది.  బంగారం ధరలు తగ్గినా వెండి రేటు మాత్రం నేడు స్థిరంగా కొనసాగుతోంది. మార్కెట్లో కేజీ వెండి ధర 2,70,000 రూపాయల వద్ద ఎలాంటి మార్పు లేకుండా ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu