Ad Code

చికిత్స పొందుతూ కన్నుమూసిన ఖమేనీ భార్య మన్సౌరా ఖోజాస్తే


మెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ భార్య మన్సౌరా ఖోజాస్తే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. భారీ వైమానిక దాడుల్లో ఖమేనీ నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో మన్సౌరా ఖోజాస్తే తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె, పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూశారు. దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా భార్య మన్సౌరా కూడా మృతి చెందడంతో ఖమేనీ కుటుంబంలో ప్రధాన సభ్యులందరూ మరణించినట్లయ్యింది.


Post a Comment

0 Comments

Close Menu