Ad Code

ఒప్పో రెనో 15, ఫైండ్ ఎక్స్ 9 సిరీస్‌లపై క్రేజీ డీల్స్ !


ఒప్పో రెనో 15, ఫైండ్ ఎక్స్ 9 సిరీస్‌లపై క్రేజీ డీల్స్ ఇస్తోంది. ఈ ఆఫర్లలో అత్యంత ఆకర్షణీయమైనది జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్. ఒక్క రూపాయి కూడా ముందుగా కట్టకుండా ఫేవరెట్ ఒప్పో ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీనికి తోడు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉండటంతో, స్టూడెంట్స్, బడ్జెట్ యూజర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫ్లాగ్‌షిప్ మోడల్స్ మీద ఇంతటి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం ఒప్పో మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది. రెనో 15 సిరీస్ తన పోర్ట్రెయిట్ కెమెరా ఫీచర్లతో నేటి తరం రీల్స్ ప్రియులను ఫిదా చేస్తోంది. అటు ఫైండ్ ఎక్స్ 9 పర్ఫార్మెన్స్, డిజైన్ పరంగా అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ , స్లీక్ లుక్‌తో వస్తాయి, ఇవి ఈ తరం లైఫ్ స్టైల్‌కు పక్కాగా సరిపోతాయి. ఈ సేల్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉండటంతో మరింత తక్కువ ధరకే ఈ గ్యాడ్జెట్స్ లభిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu